busaccident_V_jpg--816x480-4g
7TV Focus News

 త‌ల‌కిందులుగా బోల్తాప‌డిన బ‌స్సు..

చంబా 7tv focus : హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బైరాఘ‌ర్‌-చంబా మార్గంలో ప్రైవేటు బ‌స్సు రోడ్డుపై స్కిడ్ అయి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడు మంది మృతిచెందారు. 11 మంది గాయ‌ప‌డ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. చంబా జిల్లాలోని చురా స‌బ్‌డివిజ‌న్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. చంబా నుంచి బైరాఘ‌ర్ వెళ్తున్న స‌మ‌యంలో యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు. చాలుంజ్ మ‌లుపు వ‌ద్ద బ‌స్సు అదుపు త‌ప్పి.. కింద ఉన్న మ‌రో రోడ్డుపై ప‌డింది. రోడ్డుపై స్కిడ్ అయిన బ‌స్సు.. దిగువ రోడ్డుపై బోల్తా ప‌డింది. బ‌స్సు కింద‌మీద‌గా ప‌డిపోయింది. అనేక మంది ప్ర‌యాణికులు ఆ బ‌స్సులో ట్రాప్ అయ్యారు. రెస్క్యూ బృందాలు, స్థానిక ప్ర‌జ‌లు...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article