nitrates-in-water_V_jpg--816x480-3g
7TV Focus News

తాగునీటిలో అధిక నైట్రేట్ అవ‌శేషాలు.. ప్రజ‌ల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..

7tv focus :  ప్రపంచ ఆరోగ్య సంస్థ తాగునీటిలో నైట్రేట్ పరిమాణానికి సంబంధించి దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రమాణాలను మార్చాలని ప్రపంచవ్యాప్తంగా పలు ఆరోగ్య, పర్యావరణ సంస్థలు కోరుతున్నాయి. ప్రస్తుత ప్రమాణాలు ఇటీవలి శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైన ఆరోగ్యపరమైన ప్రమాదాలను ప్రతిబింబించడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్, ప్రపంచ కుటుంబ వైద్యుల సంస్థ సహా మొత్తం 85 సంస్థలు ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగానికి బహిరంగ లేఖ రాశాయి. రాబోయే తాగునీటి మార్గదర్శకాల సమీక్షలో నైట్రేట్ అంశాన్ని కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశాయి. కార‌ణాలు ఏమిటి..? వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు, ఇతర పద్ధతులను ఉపయోగించడం వల్ల నైట్రేట్ అవశేషాలు నీటిలో చేరుతున్నాయి. ఇవి ముఖ్యంగా పిల్లలు, గర్భిణులకు ప్రమాదకరమని ఇప్పటికే...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article