WhatsApp Image 2026-07-01 at 4.09.04 PM
7TV Focus News

తాతగారి కాలనీ దాహార్తికి చెక్..

రూ.40 వేల లీటర్ల రక్షిత మంచినీటి పథకం ప్రారంభం 7టీవీ ఫోకస్, ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, జూలై 1: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలోని తాతగారి కాలనీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా 40 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సుమారు 250 కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం గ్రామంలోని తాతగారి కాలనీలో నూతనంగా నిర్మించిన 40 వేల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి పథకాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన,...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article