తాను ప్రేమించిన అమ్మాయినే ప్రేమించాడని యువకుడి దారుణ హత్య..!
7tv focus : వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వారిని బద్ధ శత్రువులను చేసింది. ఈ శత్రుత్వమే ఒకరి హత్యకు దారితీసింది. ఈ క్రమంలో ఒక స్నేహితుడు మరొకరిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మధ్యప్రదేశ్ లోని రీవా జిల్లా, చోర్‌హటా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుఆరి గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.దుఆరి పిప్‌రహా గ్రామానికి చెందిన మొహమ్మద్ ఇస్రార్ (30), అతడి స్నేహితుడు ఆశిష్ కోల్ ఇద్దరూ ఒకే మహిళను ప్రేమించారు. ఈ విషయం వారి మధ్య గొడవకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఆశిష్ తన స్నేహితుడైన ఇస్రార్‌ను బయటకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ తర్వాత వారి...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads