555555
7TV Focus News

తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలి

కుత్బుల్లాపూర్: భారతీయ జనతా యువమోర్చా (BJYM) మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువతకు పిలుపునిచ్చారు.ఆగస్టు 13, 2026న మధ్యాహ్నం 2:30 గంటలకు IDPL X రోడ్ నుండి కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో గౌరవనీయులైన ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ డి. గిరి వర్ధన్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.ఈ సందర్భంగా వేముల రమేష్, పులి బలరాం, మణి, రావుల పృథ్వీ, నాగదీప్ గౌడ్, విజయ్,...
⏱ Top Story 👁 18 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article