తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
7tv focus : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు సంభవించిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భార్యభర్తల్లో భార్య మేడబోయిన చందన (23) మరణించింది. భర్త శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామం వద్ద తీన్మార్ మల్లన్న పాదయాత్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోత్కూరు నుండి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు పాదయాత్ర సాగుతున్న క్రమంలో వెనుక నుండి వేగంగా వచ్చిన (టీఎస్ 30 టి 7596) చౌటుప్పల్ మండలం జై కేసారానికి చెందిన లారీ మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారు (టీఎస్ 30 ఎల్ 444)ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads