తీర్థయాత్రకు 36 మంది.. తిరిగొచ్చింది ఆరుగురే..
7tv focus : కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ప్రయాణం.. కాసేపట్లోనే ఊహించని విషాదంగా మారింది. జనై పూర్ణిమ ( రాఖీ పౌర్ణమి) సందర్బంగా గోసైంకుండకు భక్తితో బయలుదేరిన 36 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు నువాకోట్‌లోని భైన్సే ప్రాంతంలో భోటేకోశి నది ఉప్పొంగడంతో వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడిచినా బస్సు ఆచూకీ దొరకకపోవడం బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళనను పెంచుతోంది.అధికారులు ఇప్పటివరకు రెండు మృతదేహాలను గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులు మాత్రం కదులుతున్న బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మరో 28 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. తీర్థయాత్రకు బయలుదేరిన ఆనందం.. గంటల్లోనే విషాదం గోర్ఖాలోని పలుంగ్తార్ చెందిన మజ్తార్ గ్రామస్తులు జానై పూర్ణిమ సందర్భంగా...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads