తుంగభద్ర జలాలపై తెలంగాణ హక్కులను కాపాడాలి
కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన హైదరాబాద్, జూన్ 24 (7టీవీ ఫోకస్ ప్రతినిధి): తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం లేఖ రాసిన ఆయన, కర్ణాటక నిర్మిస్తున్న కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు మరియు ఎత్తిపోతల పథకాల వల్ల రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads