‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
7tv focus : వర్షాకాలంలో రైతులు సాగు చేసిన వరి, పత్తి పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్రలో భాగంగా నాంపల్లి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఎండిన వరి, పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, ఇతర పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులకు ఉపాధి హామీ పనిదినాలు పెంచి, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు.సీపీఐ...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads