WhatsApp Image 2026-06-26 at 6.21.32 PM
7TV Focus News

తెలంగాణలో మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 26: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, ట్రెజరర్ దేవకి వాసుదేవరావు,...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article