telanganatourismdevelopment3-15931789024598
7TV Focus News

తెలంగాణాలో 16 వారసత్వ ప్రదేశాలకు కొత్త వైభవం..

7tv focus : పర్యాటక శాఖ గుర్తించిన ప్రదేశాల్లో పురాతన దేవాలయాలు, కోటలు, స్మారక చిహ్నాలు, ఇతర చారిత్రక కట్టడాలు ఉన్నాయి. మొత్తం 8 జిల్లాలలో గుర్తించిన చారిత్రక కట్టడాలలో కొన్ని కాలగమనంలో నిర్లక్ష్యానికి గురై, మరమ్మతులు అవసరమైన స్థితిలో ఉన్నాయి. వరంగల్ జిల్లాకు సంబంధించి కటాక్షాపూర్, ఐనవోలు, ముప్పారం వంటి ప్రాంతాల అభివృద్ధికి ప్రపోజల్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఈ సైట్లను సంరక్షించి, పర్యాటకులకు అనుకూలంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా వారసత్వ ప్రదేశాలను పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది.జిల్లా పర్యాటక గుర్తింపు, బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పింది. అభివృద్ధి పనుల్లో...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article