తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్న
పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు ,ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి గారు..కూచుకుళ్ళ ఫౌండేషన్ తరపున వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ.నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే గారు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ. సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రం తెలంగాణ. సుసంపన్నమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధికి చిరునామా తెలంగాణ రాష్ట్రం. భిన్న సంస్కృతులను, భిన్న ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ మినీ భారత్ లాగా విలసిల్లే తెలంగాణ...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads