Thakkellapally-Ravinder-Rao_V_jpg--816x480-3g
7TV Focus News

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి.. 

7tv focus : ఐటీ, సాఫ్ట్‌వేర్‌, ఉన్నత విద్య తదితర అవసరాల కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులు కల్పించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధులను కోరారు. వివిధ దేశాల్లో పార్లమెంట్ల పనితీరుపై అధ్యయనం చేసేందుకు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. వర్జీనియా 10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రతినిధి సుహాస్‌ సుబ్రమణ్యం, 11వ డిస్ట్రిక్ట్‌ ప్రతినిధి జేమ్స్‌ వాకిన్‌ షాలను కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజలను ఏకం చేసి ఉద్యమించిన తీరు, అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులను రవీందర్‌రావు వారికి వివరించారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధులు ఆసక్తి...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article