download (5)
7TV Focus News

 తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది 

 తెలంగాణ 7tv : తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్(KTR )అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్(Jayashankar) జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఘన నివాళులు(Tribute) అర్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఆర్‌కేసీఆర్ 2006లో రాజీనామా చేసి వెంటనే మళ్లీ 2008లో రాజీనామా చేసినప్పుడు నేను జయశంకర్ సార్ తో వాదన పెట్టుకున్నానని గుర్తు చేశారు. అప్పుడు సార్ నాతో ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయి. అవి మొదటి దశ భావజాల వ్యాప్తి, రెండవ దశ ఆందోళనాపథం ఈ రెండు కలిసి రాజకీయ శక్తిగా మారి యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article