images (1)
7TV Focus News

తెలుగు నేర్పించే ‘Coolphabets’ యాప్ విడుదల.. 

అమరావతి 7tv focus : ’దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాష... మాటల్లోనే కాదు, అక్షరాల్లోనూ తరతరాలకు సజీవంగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగు వైభవం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నేటి డిజిటల్ తరంలో కూడా మన పిల్లలకు తెలుగు చదవడం, తెలుగు అక్షరాలు రాయడం అలవాటు కావాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు
⏱ Top Story 👁 18 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article