bandla-1-1_V_jpg--816x480-4g
7TV Focus News

తెల్ల కాగితం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 

7tv focus :  ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో నక్షత్ర కథానాయికగా పరిచయం అవుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రమేష్ తన కష్టాల గురించి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. జీవితంలో ఎప్పుడూ ఇతరుల గురించి కాకుండా...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article