తొలి రౌండ్‌లోనే వీనస్ విలియమ్స్‌కు షాక్
7tv focus : అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్‌కు యూఎస్ ఓపెన్‌లో మరోసారి నిరాశే ఎదురైంది. 46 ఏళ్ల వీనస్‌ను అమెరికాకు చెందిన మరో ప్లేయర్ సోఫియా కెనిన్ తొలి రౌండ్‌లోనే ఓడించింది. ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కెనిన్ 6-2, 7-6(8/6)తో వీనస్‌పై విజయం సాధించింది. యూఎస్ ఓపెన్ ప్రధాన డ్రాలో వీనస్‌కు ఇది 26వ మ్యాచ్. అలాగే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆమెకు ఇది 96వ మెయిన్ డ్రా మ్యాచ్. ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రా ప్రదర్శనలు చేసిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు కొనసాగుతోంది. ఆరంభం నుంచే.. మ్యాచ్ మొదటి నుంచే వీనస్‌కు కష్టాలు ఎదురయ్యాయి. ఆమె తొలి సర్వీస్ గేమ్‌ను కెనిన్ బ్రేక్...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads