దండు మల్కాపురం యువతకు బీఆర్ఎస్‌లో ఘన స్వాగతం
కండువా కప్పి ఆహ్వానించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిచౌటుప్పల్, మే 31,(వార్త పత్రిక);గిర్కటి నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువ నాయకులు మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపురం గ్రామానికి చెందిన పలువురు యువజన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమం గిర్కటి నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, మునుగోడు మాజీ ఎమ్మెల్యేకూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో యువ నాయకులు పార్టీలో చేరడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కొత్తగా పార్టీలో చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి, యువత సంక్షేమం, రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads