stockmarkets_V_gif--816x480-4g
7TV Focus News

 ద‌లాల్ స్ట్రీట్‌లో దివాళీ ధ‌మాకా.. దూసుకెళ్తున్న స్టాక్‌మార్కెట్లు..

7tv focus : ద‌లాల్ స్ట్రీట్‌లో ఇవాళ దివాళీ ధ‌మాకా మొద‌లైంది. ట్రేడింగ్‌లో స్టాక్‌మార్కెట్లు ర‌ఫాడిస్తున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లతో దూసుకెళ్తోంది. ఇక‌ నిఫ్టీ త‌న ట్రేడింగ్‌లో ఇవాళ ఉద‌యం రెండు శాతం లాభాల‌ను చూపించింది. స్టాక్‌మార్కెట్ల(Stock Markets) జోష్‌తో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద పెరిగింది. సుమారు 7 ల‌క్ష‌ల కోట్ల లాభాలు పెట్టుబ‌డిదారుల‌కు చేరినట్లు ట్రేడింగ్ ద్వార తెలుస్తోంది. ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం, అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత విదేశీ ఇన్వెస్ట‌ర్ల కొనుగోలు శ‌క్తి పెరిగిన‌ట్లు తెలిసింది. 30 షేర్ల బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఇవాళ 2.08 శాతం పెరుగుద‌ల క‌నిపించింది. మొత్తం 1609.54 పాయింట్లు దూసుకెళ్లింది. ఇక నిఫ్టీ50 417.45 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ షేర్లు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article