MLA-Pawar_V_jpg--816x480-4g
7TV Focus News

 దళారులను నమ్మి మోసపోవద్దు 

7tv focus : ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామంటూ కొందరు దళారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో గురువారం భవిత కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం జడ్పీ హైస్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యా సంస్థలను పరిశీలించారు. రూ. 10 లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేసి మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసే దిశగా చర్యలు...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article