busses_ae0f718d42_V_jpg--625x351-4g
7TV Focus News

దసరాకు టీజీఎస్‌ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులు..

7tv focus : దసరా పండుగ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో నగరంలోని బస్టాండ్లలో భారీగా రద్దీ నెలకొంది. జేబీఎస్, ఎంబీబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దసరాకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నేటి(శుక్రవారం) నుంచి 7 వేల స్పెషల్ బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ నడుపనుంది. ప్రత్యేక బస్సుల్లో 40 శాతం వరకు అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు.కరీంనగర్ జోన్ నుంచి 3,533 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ జోన్ నుంచి 2,155 ప్రత్యేక బస్సులు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 స్పెషల్ సర్వీసులు నడవనున్నాయి. ఈనెల 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. తిరుగు...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article