దసరా సెలవుల వేళ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్..!!
7tv focus : దసరా సెలవుల్లో ప్రతీ ఏటా రైళ్లు.. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో రాకపోకలు జరుగుతాయి. రెండు నెలల ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్నవారికి ఇబ్బంది కనిపించటం లేదు. అనేక రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. బుధవారం నాటి పరిస్థితి చూస్తే టికెట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ప్రధాన స్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లిను వెళ్లే చాలా రైళ్లలో భారీగా టికెట్లు బుక్ అయ్యాయి. అయితే గత కొన్నిరోజులుగా బుకింగ్ చేసుకుంటున్న వారికి మాత్రం వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. రైల్వే అధికారు లు పలు రైళ్లల్లో ఖాళీలు ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే, రిజర్వేషన్ కోసం ప్రయత్నం సమయంలో వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది....
⏱ Top Story
👁 34 Views |
⬇️ 0 Downloads