దాయాదుల సమరం.. అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన పాక్!
7tv focus : అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. శనివారం జరుగుతున్న ఫైనల్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రికార్డు స్థాయిలో తొమ్మిదో టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు, గత ఎడిషన్ ఫైనల్లో, ఈ టోర్నీ లీగ్ దశలోనూ పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాజయాలకు బలమైన ప్రతీకారం తీర్చుకోవాలని యువ జట్టు కసిగా ఉంది. పాక్‌ను ఎదురించి ఆసియా కప్‌ను తిరిగి సొంతం చేసుకోవాలంటే భారత యువ బ్యాటర్ ఆర్యవీర్ సెహ్వాగ్, పేసర్ ఇషాన్ సూద్‌తో పాటు ఇతర ఆటగాళ్ల నుంచి మెరుగైన సహకారం అవసరం. ఇషాన్ సూద్‌కు గాయం ఈ...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads