దివంగత వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు పోల్నా టి బాబ్జి
జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 4 అందరి వాడు వంగవీటిమోహన రంగా జయంతి సందర్బంగానివాళులర్పించిన నాయకులు జన హితమే ధ్యేయం గా ప్రజా నాయకుడు గా గుర్తింపు కలిగిన దివంగత వంగవీటి మోహన రంగా ను కుల మతాల కు రాజకీయాలకు అతీతంగా అభిమానించే వారు న్నారని స్థానిక రూరల్ మండలం జె డ్ పి టి సీ పోల్నా టి బాబ్జి పేర్కొన్నారు. రంగా 79,వ జయంతి సందర్బంగా శనివారం ఇక్కడి లక్ష్మి టాకీస్ సెంటర్ లో గల ఆయన విగ్రహం వద్ద రాజకీయాలకు వర్గాలకు అతీతంగా పలువురు యువ నేతలు నివాళులు అర్పించిన నేపథ్యంలో బాబ్జి మాట్లాడారు రంగా స్మాత్యర్థం క్రీడా పోటీలు ఏర్పాటు చేయాలి ని ఈ...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 1 Downloads