RENUDHESHAI_V_jpg--816x480-3g
7TV Focus News

దీపావళి అయిపోయినా అర్ధరాత్రి పేల్చ‌డం ఏంటి.. ‘ఇతరులను హింసించకండి’ అంటూ రేణూ ఘాటు వ్యాఖ్యలు!

7tv focus : దీపావళి పండుగ ముగిసినప్పటికీ అర్ధరాత్రి వేళల్లో భారీ శబ్దాలు వచ్చే టపాసులు కాల్చడంపై ప్రముఖ నటి రేణూ దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎదుటివారి ఇబ్బందులను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పండుగను ఆనందంగా జరుపుకోవడంలో తప్పులేదని, అయితే ఆ ఆనందం ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని ఆమె హితవు పలికారు. దీపావళి పండుగ సమయంలో టపాసుల శబ్దాలు, వాటి వల్ల కలిగే ఇబ్బందులపై తాను స్పందించకపోవడానికి గల కారణాన్ని కూడా రేణూ దేశాయ్ వెల్లడించారు. పండుగ రోజున ఈ విషయంపై ఏమైనా మాట్లాడితే తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర...
⏱ Top Story 👁 26 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article