h1n11_V_jpg--816x480-4g
7TV Focus News

 దేశంలో చాలా చోట్ల పెరుగుతున్న హెచ్‌1ఎన్‌1 కేసులు.. 

7tv focus : దేశంలో అనేక చోట్ల‌ హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా, ఇతరులతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వైరస్‌ వల్ల వచ్చే సమస్యలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో నమోదవుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసుల్లో సుమారు 70 శాతం హెచ్1ఎన్1 కేసులు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. సాధారణంగా స్వైన్ ఫ్లూగా పిలిచే హెచ్1ఎన్1 వైరస్‌ ప్రస్తుతం చిన్నారుల్లో, ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఎక్కువ ఇబ్బందులను కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్లలోపు పిల్లల్లో అధిక...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article