దేశంలో పెరిగిపోతున్న చక్కెర ధరలు..
7tv focus : దేశంలో చక్కెర ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదలను అరికట్టాలంటే దిగుమతులు ఒక్కటే మార్గమని నమ్ముతోంది. ఇందుకోసం ఒక మిలియన్ టన్నుల ముడి చక్కెర దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అది కూడా ఎలాంటి సుంకాలు లేకుండా.దేశంలో చక్కెర సరఫరా పడిపోవడం, దిగుమతుల మీద ఈ స్థాయిలో ఆధారపడటం పదేళ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో చక్కెర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత మార్చి నుంచి నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. చక్కెర పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోని మిల్లుల్లోనే క్వింటాల్ చక్కెర ధర రూ.5,400-రూ.5,560 పలుకుతోంది. ప్రస్తుతం దేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభం...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads