TTD-AEO_V_jpg--816x480-4g (1)
7TV Focus News

దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి

7tv focus : తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ను దేశంలోనే ఆదర్శ వంతంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి  వెల్లడించారు. ల్యాబ్ లో బుధవారం ఆయుధ పూజనునిర్వహించిన సందర్భంగా ఆయన ల్యాబ్‌లో కార్యకలాపాలు, పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఇతర ఆలయాలు, దేవాదాయ సంస్థల్లో లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు.ల్యాబ్ నిర్వహణ కోసం ప్రస్తుతం అంతర్గత సిబ్బందితో పాటు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషన్ నుంచి డిప్యుటేషన్‌పై తీసుకున్న సిబ్బందితో కలిపి మొత్తం 34 మంది పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో ల్యాబ్ నిర్వహణకు మరో ఎనిమిది మంది అవసరమని, త్వరలో వారిని కూడా నియమించి...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article