దేశ స్వాతంత్ర్య సమరంలో అల్లూరి చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకం
ఏలూరు 7 టివి ఫోకస్ జూలై 4 అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో శనివారం విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశస్వాతంత్ర్య సమరంలో అల్లూరి చేసిన త్యాగాలు గిరిజనులు హక్కులు కోసం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు దేశ స్వాతంత్ర్య సమరంలో చూపిన అసమాన ధైర్యసాహసాలు త్యాగనిరతి భావం భావితరాలకు స్ఫూర్తి దాయకమని అన్నారు దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads