Karnataka-prisons-DIG-arres_V_jpg--816x480-4g
7TV Focus News

నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వుతో జీవిత ఖైదీ విడుదల.. 

7tv focus : నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వుతో జీవిత ఖైదీని జైలు నుంచి విడుదల చేసినట్లు ప్రస్తుతం జైళ్ల శాఖ డీఐజీగా ఉన్న పోలీస్‌ అధికారిపై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. విచారణ నిమిత్తం పోలీస్ట్‌ కస్టడీకి తరలించారు.కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. కిడ్నాప్ కేసులో దోషిగా తేలిన శంకర్‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2004లో జీవిత ఖైదు, రూ. 10,000 జరిమానా విధించింది. కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టులో అతడు దాఖలు చేసిన అప్పీళ్లలో కూడా ఆ శిక్ష రద్దు కాలేదు.కాగా, ఆ సమయంలో బెంగళూరు కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విభాగంలో సెకండ్ డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్, సుప్రీంకోర్టు ఉత్తర్వుగా పేర్కొన పత్రాన్ని...
⏱ Top Story 👁 73 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article