Naqvi_0a6d5a3467_V_jpg--625x351-4g
7TV Focus News

నఖ్వీతో ఫ్రెండ్లీ చాట్‌పై సైకియా రియాక్షన్

 7tv focus : మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవుతోన్న వేళ.. సైకియా స్పందించారు. ఇతర క్రికెట్ బోర్డు ప్రతినిధులను కలవడం, వారితో మాట్లాడటం అత్యంత సర్వసాధారణమని పేర్కొన్నారు. దీనికి ప్రత్యేక అర్థాలు ఆపాంచికోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.‘మేము ఎవరినీ కలవకుండా ఉండలేం కదా. టాస్ నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు నేను రాయల్‌ బాక్స్‌లోనే కూర్చున్నా. మ్యాచ్‌ సమయంలో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నన్ను కలిశారు. కొందరు నా పక్కన కూర్చున్నారు. శుక్లా వచ్చి...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article