book4_8c9bfc39a5_V_jpg--625x351-4g
7TV Focus News

నడక, శ్వాస.. కలగలిసి…

7tv focus : ‘తాయ్‌ చి’ అనేది చైనీస్‌ యుద్ధ కళ. దీని సూత్రాల ఆధారంగా చేసే మైండ్‌ఫుల్‌ నడక ‘తాయ్‌ చి వాకింగ్‌’. చాలా నెమ్మదిగా, ప్రతీ అడుగునూ గమనిస్తూ నడవడం దీని ప్రత్యేకత. ఇందులో శ్వాస, సమతుల్యత, శరీరంపై పూర్తి స్పృహ ముఖ్యం. ఎక్కడైనా, ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా దీనిని సాధన చేయొచ్చు. సరళంగా ఉంటూనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తోందని, ఒత్తిడితో బాధపడేవారు దీనికి ఆకర్షితులవుతున్నారు. సాధన చేస్తున్నారు.ఒత్తిడికి గురైనప్పుడు కాసేపు వాకింగ్‌ చేయాలని పెద్దలు సూచిస్తుంటారు. ఇంటి చుట్టూ చిన్న నడక కావొచ్చు, దగ్గర్లోని పార్కుకు వెళ్లి ప్రశాంతంగా వాకింగ్‌ చేయడం కావొచ్చు. మొత్తమ్మీద నడక వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని తాయ్‌ చి ట్రెండ్‌ చాటుతోంది....
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article