WhatsApp Image 2026-07-02 at 2.58.56 PM
7TV Focus News

నడిరోడ్డు మీద ఆగిపోయిన ప్రైవేట్ స్కూల్ బస్

అధికారుల నిర్లక్ష్యమా లేక విద్యాసంస్థల నిర్లక్ష్యమా జంగారెడ్డిగూడెం 7 టివి జూలై 2 జంగారెడ్డి పట్టణంలో ప్రవేట్ స్కూల్ బస్సులు తరచూ ఆగిపోతు దర్శనమిస్తున్నాయి గత కొన్ని రోజుల క్రితం ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన స్కూల్ బస్సు ఆర్టీసీ డిపోకి ముందు ఆగిపోతే విద్యార్థులు రోడ్డు మీద నించొని వెయిట్ చేశారు ఆ సంఘటన మరువకముందే నేడు మరో విద్యాసంస్థలకు సంబంధించిన బస్సు మార్గ మధ్యలో ఆగిపోతే విద్యార్థులు దాని నెట్టుకుంటూ కొంచెం దూరం నెట్టి సైడ్ కి పార్క్ చేశారు ఇలా రోజు ఏదో ఒక విద్యా సమస్యకు సంబంధించిన బస్సు ఆగిపోతూ ఉంటుంటే అధికారుల నిర్లక్ష్మగా వ్యవహరిస్తున్నారని పట్నవాసులు విమర్శిస్తున్నారు కనీసం విద్యాసంస్థలైన కండిషన్ లో ఉన్న...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article