nlg-ng-college_V_jpg--816x480-4g
7TV Focus News

న‌ల్ల‌గొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

7tv focus : నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ గణితశాస్త్ర విభాగంలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పీజీలో 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని తెలిపారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హతలతో పాటు బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు వెల్లడించారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article