images (1)
7TV Focus News

నాగబాబుపై అనర్హత వేటు పడుతుందా ?

7tv focus : చట్టసభల్లో సభ్యులుగా ఉన్న వారు మరే లాభదాయక పదవుల్లో ఉండకూడదని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయి. ఆర్టికల్ 191(1) ప్రకారం చట్ట సభ సభ్యులుగా ఉంటూ కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ లాభదాయక పదవిలో ఉండకూడదని చెబుతోంది. గతంలో ఇదే నిబంధన ప్రకారం ఎంపీ జయాబచ్చన్ పై సైతం వేటు పడింది. ఇప్పుడు నాగబాబుకు కూడా అదే నిబంధన వర్తిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. పవన్ కేబినెట్ కు రాకపోయినా వచ్చినట్లే..! కారణం చెప్పిన సర్కార్-ఆర్టీఐ ప్రశ్నకు..! ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఏపీ గ్రీన్ కు ఛైర్మన్ గా నియమితులైన నాగబాబుకు కేబినెట్ హోదాతో పాటు నెలకు 4.5 లక్షల జీతం, ఇతర భత్యాలు కల్పిస్తూ...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article