yagam_V_jpg--816x480-4g
7TV Focus News

నాగార్జునసాగర్ వద్ద ఆగస్టు 10న వరుణ యాగం

 7tv Desk : రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 10న వరుణ యాగం నిర్వహించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు ఆగస్టు 10ను యాగానికి ముహూర్తంగా నిర్ణయించారు.
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article