నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్‌ఫుల్ పాత్ర..
7tv focus : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా ‘కింగ్ 100’తో బిజీగా ఉన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నాగ్.. ఈ ప్రత్యేక చిత్రంతో ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు కూడా కీలక పాత్రలో నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. కాగా, నాగార్జున, టబు కాంబోకి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు, ముఖ్యంగా వారి మధ్య కనిపించిన తెరపై కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే...
⏱ Top Story
👁 13 Views |
⬇️ 0 Downloads