నానాపటేకర్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
7tv focus : ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేవలం నటనలోనే కాకుండా, సమాజంలో తన నిక్కచ్చితనానికి, నమ్మిన సిద్ధాంతాల కోసం నిర్భయంగా మాట్లాడే వ్యక్తిగా ఆయన ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారని మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం సినీ ప్రపంచానికి తీరని లోటన్నారు. కాగా, భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads