rgv_V_jpg--816x480-4g (1)
7TV Focus News

నానా పటేకర్‌ను తీసుకువెళ్లిన‌ దేవుడినే చంపాలనిపిస్తోంది.. 

7tv focus : ప్రముఖ దిగ్గజ నటుడు నానా పాటేకర్ ఆకస్మిక మృతి సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 75 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అయితే ఆయన హఠాన్మరణంపై ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగభరితమైన నివాళులు అర్పించారు. నానా పాటేకర్ లాంటి ధృఢమైన వ్యక్తికి ఇలా అకస్మాత్తుగా జరగడాన్ని తాను నమ్మలేకపోతున్నానని వర్మ పేర్కొన్నారు.“ఎవరూ అమరులు కాదనే విషయం అందరికీ తెలిసిందే.. కానీ అంతటి ధృఢమైన వ్యక్తికి ఇంత అకస్మాత్తుగా జరుగుతుందని నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఆయనను మోసం చేసిన గుండెను నేను ద్వేషిస్తున్నాను. అలాగే నటనకు దేవుడైన...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article