tg_bharath_10a5cfec3c_V_jpg--625x351-4g
7TV Focus News

నామినేషన్ల వేళ వైసీపీ దౌర్జన్యాలపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం

7tv focus : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పుంగనూరు, రాయచోటి, తిరుపతిలో టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడులకు దిగడంపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ల సమయంలో వైసీపీ రౌడీయిజానికి పాల్పడుతోందని ఆరోపించారు. పదవుల్లో లేకపోయినా వైసీపీ నేతల తీరు మారలేదని.. ఇప్పటికీ అదే దౌర్జన్యకర వైఖరంటూ విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్ల సమయంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే మాటలు, గొడవలు సృష్టించడం వైసీపీ నేతల రాజకీయ శైలిగా మారిందన్నారు.వైసీపీ నేతల వ్యవహారశైలిపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించాలని మంత్రి కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article