Current-Shock_V_jpg--816x480-3g
7TV Focus News

నారాయణపేట జిల్లాలో కరెంట్ షాక్‌తో 8వ తరగతి విద్యార్థిని మృతి

 7tv fcous : నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. మక్తల్‌ మండలం మంతన్‌గౌడ్‌ గ్రామంలో విద్యుదాఘాతంతో 13 ఏళ్ల అక్షర మృతి చెందింది. నీళ్ల మోటర్‌ ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.అక్షర మంతన్‌గౌడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article