narayanpet-girls-hostel_V_jpg--816x480-3g
7TV Focus News

నారాయణపేట మెడికల్‌ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం..

7tv focus : నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం (నవంబర్‌ 16) తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు భవనం మూడో అంతస్తులోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడో సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్న 20 మందికి పైగా విద్యార్థినులకు చెందిన వ్యక్తిగత వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని సమాచారం.నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల యాజమాన్యం విద్యార్థినుల వసతి కోసం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రైవేట్‌ భవనాన్ని అద్దెకు తీసుకుంది. అందులో మూడో సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థినులు ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఓ గదిలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సుమారు 30 నుంచి...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article