‘నా అమెరికా చదువులకు డబ్బులెక్కడివంటే’..
7TV DESK : అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఉన్నత విద్యకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) స్పందించారు. తన చదువులకు కుటుంబంపై ఆధారపడలేదని చెప్పారు. బోస్టన్ యూనివర్సిటీ (Bostan University) ఇచ్చిన స్కాలర్‌షిప్‌తోపాటు విద్యా రుణం ద్వారా చదువు పూర్తి చేసినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో దీప్కే మాట్లాడుతూ.. ‘నాకు యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ వచ్చింది. అలాగే విద్యారుణం కూడా తీసుకున్నా. దానిని ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నా’ అని తెలిపారు. సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఇటీవల దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని పలు సంస్థలను కోరారు. ఈ సందర్భంగా సీజేపీ నిధులపై...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads