WhatsApp Image 2026-08-21 at 8.15.55 PM
7TV Focus News

నిజాంపేట్లోని ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడండి.-సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్

7tv focus : బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్ సర్వే నెంబర్ 103లోని ప్రభుత్వ భూమిని కాపాడాలని సిపిఐ ఆధ్వర్యంలో బాచుపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ బాచుపల్లి మండల పరిధిలోని అనేక చోట్ల ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్లను తరుమారు చేసి కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడం సర్వసధారం అయింది. అని అన్నారు. అదే విధంగా నిజాంపేట్ సర్వే నెంబర్ 103ను కూడా తప్పుడు పత్రాలతో రిజిస్టేషన్ చేసుకొని ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారు అని అన్నారు. నిజాంపేట్ సర్వే నెంబర్ 102,103 మధ్యలో సర్వే నెంబర్ 104 లో కొంత బిట్టు ఎలా...
⏱ Top Story 👁 34 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article