నిజాంపేట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
చెరువులు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమీక్ష 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 2: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్‌లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నాణ్యతతో పూర్తి చేయాలని బీఆర్ఎస్‌ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతి నగర్‌లోని నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన ఎమ్మెల్యే, తుర్క చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పత్తికుంట, మేడికుంట, అంబీర్ చెరువుల అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన ప్రారంభించి పూర్తి...
⏱ Top Story
👁 74 Views |
⬇️ 0 Downloads