నిజాంపేట్ వాటర్ బోర్డులో జరుగుతున్న అవకతవకలను సరిచేయాలి.-సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్
ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని నిజాంపేట్ వాటర్ బోర్డులో జరుగుతున్న అవకతవకల పై సిపిఐ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ పరమీలకు, డూప్యూటీ జనరల్ మేనేజర్ రజినీకాంత్ రెడ్డికీ పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని వికార్ సెక్షన్లో ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ గృహకల్ప, డబుల్ బెదురూమ్స్, ఇంద్రన్న కాలనీ, ఎన్టీఆర్ నగర్, సాయి నగర్, రాజీవ్ గాంధీ నగర్లో మంచి నీళ్ల సరఫరా సరిగా జరగటం లేదు అని గుర్తు చేశారు. పై కాలనిలో పాత మోటార్లు సరిగా పని చేయటం లేదు. అలాగే ఇందిరమ్మ కాలనిలో సబ్ వాల్స్ పాత అవ్వటం వల్ల...
⏱ Top Story
👁 26 Views |
⬇️ 0 Downloads