నిన్న అమరావతి లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు
7 టీవీ ఫోకస్మరియు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఇతర టీడీపీ ఎంపీలతో కలిసి పాల్గొన్నారు.త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం వద్ద మరియు పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల సాధనపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. ఏపీ ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్రం వద్ద బలమైన గళం వినిపించేందుకు ఒక కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు.
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads