నిన్న రహదారి అవస్థలపై బీసీ హాస్టల్ విద్యార్థుల వినతి స్పందించి హామీ ఇచ్చిన ఎంపీ
జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 4పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక జంగారెడ్డిగూడెం బీసీ హాస్టల్ విద్యార్థుల అవస్థలు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన విద్యార్దులు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ ను పంపి పరిస్థితి తెలుసుకున్న ఎంపీ విద్యార్ధుల ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ ధన్యవాదాలు తెలిపిన విద్యార్దులు విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం బీసీ హాస్టల్ కి వెళ్లే రహదారిని ఈరోజు తురాలు వేసి రోడ్డు సరి చేయడం జరిగినది త్వరలోనే ఎంపీ నిధులతో ఈ రోడ్డు బాగు చేసి విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ పుట్ట...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 1 Downloads