images (3)
7TV Focus News

నిమ్మ ధర.. రైతులకు ఇప్పుడు ఊరట కలిగింది.

బొల్లాపల్లి 7tv focus : కొంత కాలంగా ధర లేక నష్టాలు చవిచూసిన నిమ్మ రైతులకు ఇప్పుడు ఊరట కలిగింది. బస్తా నిమ్మకాయలు రూ.8 వేలకు విక్రయాలు జరుగుతుండగా.. మార్కెట్‌లో కిలో రూ.వంద నుంచి రూ 150 వరకు ధర పలుకుతున్నాయి. డజను నిమ్మకాయలను రూ.70 వరకు అమ్ముతు న్నారు. ఎల్‌నినో ప్రభావంతో తోటల్లో దిగుబడి తగ్గడంతో నిమ్మ కాయలకు డిమాండ్‌ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article