ramesh_V_jpg--816x480-4g
7TV Focus News

‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

7tv focus : ఎల్‌నినో ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని న‌ల్ల‌గొండ రూర‌ల్‌ మండల ప్రత్యేక అధికారి, పశు సంవర్ధక శాఖ జేడి డాక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండ మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మండల స్థాయి అధికారులు విధిగా...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article